Difference between revisions of "Market strings/te"
(Updating to match new version of source page) |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 19: | Line 19: | ||
* ఆరోగ్యవంతమైన నిద్రకు సహయపడుతుంది | * ఆరోగ్యవంతమైన నిద్రకు సహయపడుతుంది | ||
* స్వర మరియు శ్వాస పట్టు సమయాన్ని మెరుగు పరుస్తుంది, అది గాయకులకు మరియు ఈతగాళ్ళకు మంచిది | * స్వర మరియు శ్వాస పట్టు సమయాన్ని మెరుగు పరుస్తుంది, అది గాయకులకు మరియు ఈతగాళ్ళకు మంచిది | ||
+ | * Trains the diaphragm thus fights acid reflux (GERD) symptoms | ||
<b>ప్రాణ శ్వాస ఎందుకు?</b> | <b>ప్రాణ శ్వాస ఎందుకు?</b> | ||
Line 60: | Line 61: | ||
* ఫోరం | * ఫోరం | ||
* డౌన్లోడ్ | * డౌన్లోడ్ | ||
+ | * About us |
Latest revision as of 14:51, 7 May 2020
Google Play strings
ప్రాణ శ్వాస: ప్రశాంతత & ధ్యానం
సంపూర్ణంగా పెరుగుదల, ఆరోగ్య మెరుగుపరచడానికి, శ్వాస పీల్చడం & ధ్యానంతో పోరాడండి
పురాతన సాంప్రదాయాలు, ఆధునిక శాస్త్రం మరియు లక్షలాది మంది మన వినియోగదారుల చేత ఆమోదించబడిన శ్వాస పద్దతులలోకి ప్రవేశించండి! శ్వాస మరియు ధ్యానం యొక్క శక్తిని మెరుగైన జీవితాన్ని జీవితాన్ని గడపటానికి ఉపయోగించండి. మీరు యోగ, ఆహార నియంత్రణ, డైవింగ్, లేదా వేరొకటి చేసిన లేకున్నా పట్టింపు లేదు - మీరు రోజుకు 7-15 నిమిషాలకే సానుకూల ప్రభావాన్ని చూస్తారు!
అది ఏమి చేస్తుంది?
- మెదడు చర్యను మెరుగుపరుస్తుంది: జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఏకాగ్రత
- ఆందోళనను తగ్గిస్తుంది
- ఒత్తిడికి నిరోధకతను అభివృద్ధి చేస్తుంది, శారీరక ఓర్పును పెంచుతుంది
- సాయంత్రం ఆకలిని తొలగిస్తుంది, ఆవిధంగా ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండటానికి సహాయపడుతుంది
- జలుబు, పార్శ్వపు నొప్పి మరియు ఆస్తమా దాడులను తగ్గిస్తుంది
- ఆరోగ్యవంతమైన నిద్రకు సహయపడుతుంది
- స్వర మరియు శ్వాస పట్టు సమయాన్ని మెరుగు పరుస్తుంది, అది గాయకులకు మరియు ఈతగాళ్ళకు మంచిది
- Trains the diaphragm thus fights acid reflux (GERD) symptoms
ప్రాణ శ్వాస ఎందుకు?
- అస్సలు ప్రకటన లేదు
- త్వరిత, ఆప్టిమైజ్, బాటరీ ఆదా
- సులభమైన- "ప్లే" అన్న దాని మీద తప చేయండి, మీ కళ్ళు మూసుకోండి మరియు ధ్వనిని మీకు మార్గదర్శకం చేయనివ్వండి
- ట్రైనింగ్ సమయంలో స్క్రీన్ ఆఫ్ చేసే ఆప్షన్
- వివిధ ప్రయోజనాల కోసం 8 శ్వాస నమూనాలు
- మీ సొంత నమూనాలను సృష్టించడానికి అవకాశం
- గొప్ప గణాంకాలు
- ఒక అనుకూలమైన శిక్షణా షెడ్యూల్ను సృష్టించడానికి రిమైండర్లు
- చాలా నమూనాలు ప్రాణాయామా, సుఫీ మరియు టిబెటన్ శ్వాస ప్రక్రియల నుండి తీసుకోబడినవి
- భావోద్వేగాల వలన అతిగా తినకుండా గూగుల్ ప్లే లో కొత్తగా "ఆకలికి-వ్యతిరేకంగా" ట్రైనింగ్.
- ప్రత్యేకంగా "సిగరెట్ బదులుగా", పొగతాగటం మానటానికి సిమోన్ రిఘి చేత డిజైన్ చేయబడింది.
గురు వెర్షన్ కి అధికంగా:
- మృదువైన మెరుగుదల & అధునాతన నమూనాల కోసం డైనమిక్ శిక్షణ
- విభిన్న శ్వాస పద్ధతులు మరియు శ్లోకాలు
- వివరణాత్మక పురోగతి చిట్టా మరియు శిక్షణ లోగ్
- ఆరోగ్య పరిక్షలు
- గొప్ప సెట్టింగులు మరియు మరిన్ని ధ్వనులు
- 50 కంటే ఎక్కువ శిక్షణా విధానాలను క్రమంగా నవీకరించబడింది డేటాబేస్: 4-7-8 శ్వాస, కపాలబతి, అనులోమ్ విలోమ్, నాడి శోధన, తుమ్మో, ఉద్గీత మొదలైనవి.
శాస్త్రీయ ప్రమాణాలు: https://pranabreath.info/wiki/Research_articles
ఫోరం: https://pranabreath.info/forum
ఫేస్బుక్: https://facebook.com/OlekdiaPranaBreath
In-app products strings
గురు ఫరెవర్:
3 నెలలకు గురు:
గురు 1 ఏడాదికి (డిస్కౌంట్ 60%)
మీ ఆరోగ్యం మెరుగుపరచటానికి గురు లక్షణాలు ఉపయోగించి మరింత చేతనమయ్యాయి!
విరాళం
మా జట్టు మీ మద్దతును అభినందిస్తుంది, ఈ మార్పు మార్చటానికి మాకు సహాయపడుతుంది!
- వీకీ
- బ్లాగ్
- ఫోరం
- డౌన్లోడ్
- About us